తెలంగాణ అంటే హైదరాబాద్ ఒక్కటేనా మిగతా జిల్లాల మాటేంటి ..?

 తెలంగాణ అంటే హైదరాబాద్ ఒక్కటేనా మిగతా జిల్లాల మాటేంటి ..?

TGWNEWS/హైదరాబాద్:తెలంగాణ అవతరణ దినోత్సవంలో.పాల్గొన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై తెలంగాణ లో అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించండి. హైదరాబాద్ తప్ప తెలంగాణ మొత్తం అభివృద్ధి కాలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తెలంగాణ అంటే కేవలం హైదరాబాద్ అభివృద్ధి చూడటం మాత్రమే సరి కాదు. తెలంగాణ లోని మారుమూల పల్లెలు కూడా అభివృద్ధి చెందితేనే అది నిజమైన అభివృద్ధి.  తెలంగాణ అంటే స్లోగన్ కాదని. అది ఆత్మ గౌరవ నినాదం అన్ని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు అనేక పోరాటాల వల్ల సాధించుకున్న తెలంగాణకు గవర్నర్ గా రావడం దేవుని ఆశీర్వాదం అన్నారు. 

Post a Comment

0 Comments