మేడపల్లి, రాంపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు...
TGWNEWS/నర్సంపేట : కాంగ్రెస్ నాయకులు దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు నల్లబెల్లి మండల మేడపల్లి ,రాంపూర్ జంట గ్రామాలు కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. ఈ కార్యక్రమంలో మేడేపల్లి,,రాంపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


0 Comments