ఆదిపురుష్ సినిమా చూస్తుండగా ప్రత్యక్షమైన హనుమంతుడు...

ఆదిపురుష్ సినిమా చూస్తుండగా ప్రత్యక్షమైన హనుమంతుడు...

TGWCINEMA/సినిమా : ఆదిపురుష్ సినిమా ప్రదర్శించే థియేటర్లలో హనుమంతుడి కోసం ఒక సీటును కేటాయిస్తున్న విషయం తెలిసిందే. హనుమంతుడు వచ్చి సినిమా చూస్తాడనే నమ్మకంతో ఇలా ఒక సీటు విక్రయించకుండా వదిలేయాలని నిర్ణయించారు. అయితే ఈ సినిమా ప్రదర్శిస్తున్న ఓ థియేటర్లోకి ఓ వానరం వచ్చింది. కాసేపు స్క్రీన్ వైపు చూసి వెళ్లిపోయింది. దీంతో హనుమంతుడు వచ్చి సినిమా చూశాడంటూ ప్రేక్షకులు జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు.

Post a Comment

0 Comments