ఆదిపురుష్ సినిమా బాగాలేదన్నందుకు దారుణంగా కొట్టిన ఫ్యాన్స్..

ఆదిపురుష్ సినిమా బాగాలేదన్నందుకు దారుణంగా కొట్టిన ఫ్యాన్స్..

TGWNEWS/సినిమా : శుక్రవారం విడుదలైన ఆదిపురుష్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే పబ్లిక్ టాక్ లో రివ్యూ ఇస్తుండగా ఒక వ్యక్తి సినిమా అస్సలు బాగాలేదని చెప్పాడు. దీంతో అక్కడే ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆలా మాట్లాడితే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు. అప్పటికి కూడా అతను వినకుండా సినిమా బాగాలేదని చెప్తుండడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఫ్యాన్స్ అతడిని కొట్టారు. కాగా కొంతమంది సినిమా ప్రియులు దీనిపై స్పందించి ఎవరికీ నచ్చింది వారు రివ్యూ చెప్తారని దానికే ఇలా కొట్టడం కరెక్ట్ కాదని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

Post a Comment

0 Comments