బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్...

బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్...

TGWNEWS/ పెద్దపెల్లి  ఈరోజు పెద్దపెల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండల  కేంద్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికుల సమ్మె చేస్తున్న వారికి BSP పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  సమ్మెకు మద్దతు ఇచ్చిన బహుజన సమాజ్ పార్టీ రామగుండం నియోజకవర్గంజూలై 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్న పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పాలకుర్తి మండల గ్రామ పంచాయతీ పారిశుద్ధ ఉద్యోగ కార్మికులకుబlహుజన్ సమాజ్ పార్టీ రామగుండం నియోజకవర్గం BSP నాయకులు కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపి సమ్మెలో పాల్గొనడం జరిగింది,ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి   పరిశుద్ధ కార్మికుల యొక్క న్యాయమైన కోరికలను 12 డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని,గ్రామ పంచాయతీ కార్మిక సిబ్బందికి అన్ని కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు,కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులపై వహించిన మొండి వైఖరిని నిలదీస్తూ...డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి  పాలాభిషేకం చేసి పాలకుర్తి మండల పారిశుద్ధ కార్మికుల సమ్మెకు మద్దతు తెలియ జేస్తూ వారి డిమాండ్స్ పరిష్కరించాలని  రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది,

ఈ కార్యక్రమంలో 

BSP రామగుండం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి 

మారపెల్లి రవికుమార్ BSP పార్టీ పాలకుర్తి మండల అధ్యక్షులు నలిగంటి శ్యామ్ కుమార్ చిలుక శ్రీనివాస్ , బహుజన కార్మిక విభాగం కార్పొరేషన్ అధ్యక్షులు సిరికొండ సది, మరియు పరిశుద్ధ కార్మికలు మద్దతుగా నిరసన  తెలియజేయడం జరిగింది,



Post a Comment

0 Comments