2 కోట్ల 8 లక్షలు రూపాయల ఫెర్టి సీడ్స్ మందుల గోడౌన్స్ను సీజ్ చేసిన మండల తాశీల్దార్..
TGW NEWS/సూర్యాపేట: హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని అగ్రికల్చర్ అధికారులు అనుమతులు లేని ఫెర్టి సీడ్స్ షాపులపై దాడులు 2 కోట్ల 8 లక్షలు రూపాయల ఫెర్టి సీడ్స్ మందుల గోడౌన్స్ను సీజ్ చేసిన మండల తాశీల్దార్..
ఈ సందర్భంగా యుపిఎల్ సింజంట మేయర్ కంపెనీ ఉద్యోగస్తులు మాట్లాడుతూ గత సంవత్సర కాలం నుంచి మా కంపెనీలు ప్రోడక్ట్ ఇవ్వడం లేదు కానీ కొంతమంది రైతులు మా కంపెనీ పురుగుమందులు వాడటం వల్ల పంట పొలాలు నష్టం అవుతున్నాయని వెల్లడించడంతో మాకు అనుమానం వచ్చింది అగ్రికల్చర్ ఆఫీసర్ని సంప్రదించడం జరిగింది..
దానితో పట్టణంలో ఉన్న లక్ష్మీ సీడ్స్ పురుగుల మందు షాపు అనధికారకంగా రెండు షట్టర్లు తీసుకొని సుమారు మూడు కోట్ల రూపాయలు చేసే రసాయ పెరువులను దిగుమతి చేసుకోవడం జరిగింది అయితే పురుగు మందులు మా డీలర్ నుంచి కాకుండా వేరే ఎక్కడి నుంచో దిగుమతి చేసుకోవడం జరిగిందని తెలిపారు మా కంపెనీలకు అగ్రికల్చర్ అధికారులు సహకరించాలని కోరారు..
వాటి యొక్క ఇన్వాయిస్ జీఎస్టీ మొదలైనవి చూపించి అధికారికంగా వచ్చినవా అనధికారికంగా తెచ్చినవా అని తెలుసుకోవాలని కోరారు..
గత సంవత్సరం నుంచి అధికారులకు సమాచారం ఇచ్చిన ఫలితం లేకుంట పోయిందన్నారు..
సుమారుగా నాలుగు కంపెనీలకు సంబంధించిన రసాయనిక మందులు ఉన్నాయి ..
ఈ దందా మొత్తం కొన్ని సంవత్సరాలుగా హుజూర్ నగర్.. నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న అగ్రికల్చర్ ఆఫీసర్లు మాత్రం పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు..
డీలర్లకు సంబంధించి మార్కెట్లో షాటేజీ ఉన్న రసాయనిక సీడ్స్ కూడా ఆ గోడౌన్ లో దొరికాయి..
A.o స్వర్ణ..అధికారులు మాత్రం అనధికారికంగా నిలువ ఉంచారని రసానిక సీడ్స్ టెస్టుకు పంపించి అవి కల్తీ లేదా ఇంకెక్కడి నుంచి వచ్చాయని ఎంక్వయిరీ చేస్తా అని చెప్పారు..


0 Comments