చొప్పదండి నియోజకవర్గం, కొడిమ్యాల మండలం
తేది:26-08-2023
TGW NEWS/చొప్పదండి : ఈరోజు కొడిమ్యాల మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 119 అసెంబ్లీ ప్రవాస్ యోజన లో భాగంగా కర్ణాటక గుల్బర్గా రూరల్ ఎమ్మెల్యే బసవరాజ్ మట్టిముడ్ మండలంలో పర్యటించడం జరిగింది మండల బిజెపి నాయకులతో విస్తృతస్థాయి మీటింగ్ నిర్వహించడం జరిగింది తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ గారు, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య గారు, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.....

0 Comments