అలుపెరుగని ఉద్యమ నేత గద్దర్ కన్నుమూత...
TGW NEWS/తెలంగాణ: అలుపెరుగని సాంస్కృతిక విప్లవ కారుడు గద్ద ర్రెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ మంత్రి వర్యులు, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు ప్రజా సమస్యలను పాట రూపంలో మలిచి తానే స్వయంగా గజ్జె కట్టి ప్రభుత్వాలను ఆలోచింపచేసే నాయకుడు అని,తెలంగాణ ఉద్యమం లో తన పాట ల ద్వారా ప్రజలను ఉత్తేజ పరిచిన విప్లవకారుడు అని,అమ్మా తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద* పాటలతో మలిదశ ఉద్యమాన్ని ఉవ్వెత్తున యెగిసేలా చేసిన ఉద్యమకారుడు అని,అద్భుతమైన తన గాన కళా నైపుణ్యం తో తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేసిన వాగ్గేయకారుడు అని,అణగారిన నిమ్న జాతుల అభివృద్ధి కి నిరంతరం కృషి చేసిన ప్రజా గాయకుడు అని,గద్దర్ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు అని, వారి జ్ఞాపకాలు ప్రజల గుండెల్లో నిరంతరం ఉంటాయని ఈ సందర్బంగా వారికి సంతాపం తెలియ చేస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ని తెలియచేసారు.


0 Comments