మెదక్ నియోజకవర్గంలో సీట్ల కోసం పోటీ 
TGW NEWS/మెదక్: కాంగ్రెస్ అభ్యర్థుల లిస్టులో ఎమ్మెల్యే పోటీ కోసం దరఖాస్తు చేసుకున్న మ్యాడంబాలకృష్ణ
మరియు చౌదరి సుప్రభాత రావు
మరియు మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు
ఎవరికి వారే మెదక్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కూడా గడపగడపకు కాంగ్రెస్ పార్టీ అనే నినాదంతో ప్రచారం చేసుకుంటున్నారు
కాంగ్రెస్ తెలంగాణ అధిష్టానం ఎవరికీ సీటు వర్తిస్తుందో నని కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు
2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పట్లోళ్ల ఉపేందర్ రెడ్డి
ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చేతిలో తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది రెండో స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆదిత్యంలో ఉండే
ఇప్పుడు మాత్రం తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎవరిపై మొగ్గు చూపుతారనేది వేచి చూడాల్సిందే
గతంలో రామంపేట రెవెన్యూ డివిజన్ కోసం పోరాడినటువంటి వ్యక్తి చౌదరి సుప్రభాత్ రావు ఈసారి మెదక్ ఎమ్మెల్యే టికెట్ తనకు వస్తుందని ఆశాభావంతో ఉన్నారు

0 Comments