మంథని ప్రజలు ఈసారి రాజకీయ మార్పు కోరుకుంటున్నారు....
TGW NEWS/మంథని:పార్టీలో చేరిన BRS పార్టీకి చెందినBJP మహిళలు .పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన అస్సాం రాష్ట్ర తౌరా ఎమ్మెల్యే సుశాంత్ గారు మరియు బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి గారు
మంథని నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలో అసమర్థ కాంగ్రెస్ పార్టీ నాయకులతో అవినీతి మయమైన BRS నాయకులతో విసుగు చెంది ఈసారి మంథనిలో నూతన రాజకీయ మార్పు కోరుకుంటున్నారని అస్సాం రాష్ట్ర తౌరా ఎమ్మెల్యే సుశాంత్ గారు అన్నారు
అందుకనే మంథని నియోజకవర్గంలో బిజెపి పార్టీలోకి వలసల వరద కొనసాగడం దీనికి నిదర్శనమని అన్నారు బిజెపి పార్టీ తోటే మంథని నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది అనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని అందుకనే గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు మహిళలు రైతులు కార్మికులు కర్షకులు బిజెపి పార్టీని ఆదరిస్తున్నారని భవిష్యత్తులో మరిన్ని వలసల వరద కొనసాగుతుందని సునీల్ రెడ్డి గారు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు మౌనిక బిజెపి పార్టీ పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి సీనియర్ నాయకులు కోరబోయిన మల్లికార్జున్ ఎడ్ల సదాశివ్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు వేల్పుల సత్యం బీజేవైఎం పట్టణ అధ్యక్షులు బుర్ర రాజు గౌడ్ బొసెల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు....

0 Comments