Msso ఆర్గనైజేషన్ ద్వారా ఆర్థిక సహాయం.
TGW NEWS/పాపన్నపేట: మండల్ గ్రామం కొత్తపల్లిలో ఈరోజు దూదేకుల మమ్మద్ సాబ్ అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఇట్టి విషయాన్ని ఎం ఎస్ ఎస్ ఓ చైర్మన్ రోహిత్ అన్న దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది అన్నగారు స్పందించి తన వంతుగా 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం
జరిగింది ఇట్టి కార్యక్రమంలో కొత్తపల్లి సొసైటీ చైర్మన్ రమేష్ గుప్తా మరియు కుర్తివాడ మాజీ సర్పంచ్ టిఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి అన్న
గారు అన్నారం సర్పంచ్ మోహన్ గారు కొత్తపల్లి టిఆర్ఎస్ నాయకులు సంగమేష్ గారు కొనింటి సంతోష్ గౌడ్ గారు కోళ్ల సాయిలు గౌడ్ గారు కోళ్ల నర్సింలు గౌడ్ గారు మద్దెల సంజీవులు తప్ప మల్లేశం నాతో ప్రసాద్ రసబంధం లింగం మంగలి నాగరాజు ఎండి ఆశం తదితరులు పాల్గొన్నారు....


0 Comments