పాపన్నపేట్ లో యువజన కమిటీ ఏర్పాట్లు...
TGW NEWS/పాపన్నపేట: ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మండల యువజన కమిటీ ఆధ్వర్యంలో యువజన కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి రోజు బాచారం మరియు సీతానగరం గ్రామాల్లో ఏకగ్రీవంగా యువజన కమిటీలు ఎన్నుకోవడం జరిగింది వారికి నియామక పత్రాలు మండల యువజన కమిటీ ఆధ్వర్యంలో నియామక పత్రాలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాపన్నపేట మండల అధ్యక్షుడు కృష్ణన్న మాజీ ఎంపీపీ బాచారం దుర్గన్న బాచారం సర్పంచ్ వెంకట రాములు అబ్లాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు సిద్ధిరాములు గాజుల గూడెం గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లేశం ఆచారం ఎంపీటీసీ గణేష్ మరియు యువజన సంఘం కమిటీ సభ్యులు వివిధ గ్రామాల సంఘం అధ్యక్షులు యువ నాయకులు పెద్దలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన నా ముదిరాజ్ సోదరులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు కృతజ్ఞతలు. మీ వీరుడి మల్లేష్ ముదిరాజ్ ఎల్లాపూర్. పాపన్నపేట మండల యువత ఉపాధ్యక్షులు

0 Comments