హుజూర్ నగర్ లో ఎంపీ ఉత్తమ్ మీడియా సమావేశం..
TGW NEWS/సూర్యాపేట: హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 70 స్థానాలు పైగా గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది...ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలకు 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అన్నారు..
కోదాడ హుజునగర్ నియోజకవర్గం లో 50వేల మెజారిటీతో
గెలుస్తామని అన్నారు.ప్రభుత్వ మీద వ్యతిరేకత ఉందని ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించాలని చూస్తున్నారని అన్నారు..తెలంగాణ ప్రభుత్వం ఏ హామీలు అయితే ఇచ్చారో వాటిని నెరవేర్చలేదని నిరుద్యోగ భృతి 2018లో ప్రకటించి నాలుగున్నర సంవత్సరాలుగా ఇవ్వకుండా జాప్యం చేశారని అన్నారు..
దళితులకు గిరిజనులకు మూడెకరాల భూమిని ఇస్తానని మోసం చేసిందని అన్నారు..BRS ముదిరాజులకు 119 నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదని అన్నారు..
మాదిగలికి మంత్రివర్గంలో స్థానం లేదని ముస్లిమ్స్ లకి 12% రిజర్వేషన్ కల్పించకుండా ఘర్షణలు పెడుతున్నారని అన్నారు..
కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు కేవలం డబ్బు సంపాదించాలనే ఆలోచన తప్ప ఏ ఆలోచన అభివృద్ధి చేయాలని ఆలోచన లేదని అన్నారు..
పోలీసుల అడ్డం పెట్టుకొని కేసులు పెట్టి పార్టీలో

0 Comments