కార్యకర్తలేవరు అధైర్యపడవద్దు....
TGW/మెదక్: కష్టపడ్డ వారికే టికెట్ వస్తుంది సర్వెలన్ని మనకే అనుకూలంగా ఉన్నాయి.డీసీసీ కార్యాలయంలో తిరుపతి రెడ్డి వెల్లడకాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కంట రెడ్డి డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కంట రెడ్డి తిరుపతి రెడ్డి గారు మాట్లాడుతూ కార్యకర్తలేవరు అధైర్యపడకండి, 9 ఏండ్లుగా పార్టీ బలోపేతానికి యెనలేని కృషి చేశాం, రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, మీరు కోరుకుంటున్న నాయకుడికే టికెట్ వస్తుంది, ఎవరు కూడా అభద్రత భావానికి గురికకండి,అపోహలను నమ్మకండి, ఇన్ని ఏండ్లుగా మి కష్టసుఖాల్లో పాలుపంచుకున్న ఇకమీదట కూడా మీకు నేను అండగా ఉంటా... అంతేగాకుండా సర్వేలన్ని కూడా మనకే అనుకూలంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ సంద్భంగా
హవేలి ఘనపూర్ మండలము బూరుగుపల్లి,ఘాజిరెడ్డిపల్లికి చెందిన సుమారు 100 మంది టిఆర్ఎస్, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలకు ఆయన కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరారు.
వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ పాలనలో విసిగిపోయామని సోనియా గాంధీ విజయభేరి సభతో గ్రామాలలో కొత్త ఉత్సవం నెలకొందన్నారు...ఈ
పది ఏండ్లలలో రైతులకు ఒరిగిందేమీ లేదని మహిళలకు నిరుద్యోగులకు, విద్యార్థులకు, న్యాయం జరగలేదని అన్ని రంగాలలో వెనుకబడి పోయామని అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నరని తెలిపారు
ఈ కార్యక్రమంలో పిసిసి నాయకులు, మమిల్ల ఆంజనేయులు, పల్లె రాంచందర్ గౌడ్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర రెడ్డి, మండలాల అధ్యక్షులు, శంకర్, శ్రీనివాస్, ఆంజనేయులు, గోవింద్ నాయక్, శంరెడ్డి, శంసుంధర్, శ్రీమాన్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి, అవారి శేకర్ ఇతరులు పాల్గొన్నారు.
చేరినవారు తలారి యాదగిరి తులసీరామ్ యాదగిరి అబ్రబోయిన రాములు చాకలి మైసయ్య ఇండ్ల రాజు విజయ్,పుల్ సింగ్, నర్సింలు, రాజు, ప్రభాకర్ ఇతరులు ఉన్నారు

0 Comments