చిలుకూరు గ్రామ వాసి కి డాక్టర్ రేట్

 చిలుకూరు గ్రామ వాసి కి డాక్టర్ రేట్...

TGW NEWS/చిలుకూరు:  గ్రామానికి చెందిన భద్రంరాజు రాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ రేట్ పొందడం జరిగింది, అధిక కొవ్వు  గల ఆహారపు అలవాట్లు వలన కలిగే ప్రయోజనాలు, అధిక బరువు, దాని వలన కలిగే ఇన్సులిన్ హార్మోన్ యొక్క నిరోధకలపై , ఆకు రసం వల్ల కలిగే ప్రయోజనకరమైన జీవ రసాయనాలు ప్రభావాలు వాటి ఫలితాలు, అనే అంశంపై పరిశోధన చేసి డాక్టర్ రేట్ ను శ్రీకృష్ణ  విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ dr డి సరళ కుమారి మార్గదర్శకత్వంలో డాక్టరేట్ పట్టాను పొందడం జరిగింది, ఈ సందర్భంగా రామును కుటుంబ సభ్యులు, mits కళాశాలలోని సెక్రటరీ మధిర ప్రీతి రెడ్డి, అధ్యాపకులు విద్యార్థులు చిలుకూరు గ్రామ ప్రజలు, అభినందనలు తెలియజేయడం జరిగింది

Post a Comment

0 Comments