నూతన తహసిల్దార్ కలిసిన వరికెల కిషన్ రావు.
TGW NEWS/ హన్మకొండ: నడికూడ మండలనికి నూతనంగా వచ్చిన తహసిల్దార్ నాగరాజును మర్యాద పూర్వకంగా కలిసిన శాలువతో సన్మానించిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు వరికేల కిషన్ రావు, ఆరే సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు లోకేటి నగేష్. ఈ సందర్భంగా కిషన్ రావు తహసీల్దార్ తో నడికుడ మండల రైతులు తమ భూములను పట్టా పాస్ బుక్ రాకుండా కొంతమంది ఉన్నారని, వారికి సత్వర న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. దానిపై తాహసిల్దార్ సానుకూలంగా స్పందించడం జరిగిందని అన్నారు.


0 Comments