🔴
Loading latest posts...
Showing posts with label Duggondi. Show all posts
Showing posts with label Duggondi. Show all posts

Tuesday, May 5, 2026

అభివృద్ధి పనులను ప్రారంభించిన తోకల శ్రీనివాస్ రెడ్డి

బీరప్ప ఆలయ ఆవరణలో అభివృద్ధి పనులను ప్రారంభించిన

నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి

 

TGWNEWS/దుగ్గొండి : వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం,మర్రిపల్లి గ్రామంలోని బీరప్ప ఆలయ ఆవరణలో CC ప్లాటుఫారం పనులను యాదవ కులస్తుల అభ్యర్థన మేరకు  నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి  సహకారంతో ప్రారంభించిన నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి మరియు గ్రామ సర్పంచ్ డ్యాగం సుజాత సుధాకర్ గార్లు.ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగే నర్సింగరావు,మండల నాయకులు జంగిలి రవి,కొలుగూరి సుమంత్,గ్రామ పార్టీ అధ్యక్షులు కుంట రాజుకుమార్,మాజీ సర్పంచ్ డ్యాగం రాజేందర్,యాదవ సంఘం పెద్దలు ఇట్టబోయిన స్వామి,గాజు పెద్ద రాజయ్య,బత్తిని బిక్షపతి,కన్నెబోయిన సాయిలు,గాజు శ్రీనివాస్,గొర్రె రవి,ఇట్టబోయిన ఐలయ్య,బోయిని శ్రీనివాస్,కుంట సాంబయ్య, భాషబోయిన సంజీవ,గాజు చిన్న రాజయ్య,గాజు బిక్షపతి,దేవేందర్,వంగ ఎర్రయ్య,ఇట్టబోయిన శ్రీను, గాజు నాగరాజు,కన్నెబోయిన సురేష్,వార్డుమెంబర్ గాజు శివాజీ,మాజీ వార్డుమెంబర్ అల్లాపురం ప్రదీప్, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ డ్యాగం శివాజీ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు...

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు... నేరేడుచర్లలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సైదిరెడ్డి గారిని బూర్గులతండా కాంగ్రెస్ గ్రామ...