🔴
Loading latest posts...

Thursday, May 7, 2026

ఏసీబీ వలలో భద్రాచలం అటవీశాఖ అధికారులు...

ఏసీబీ వలలో భద్రాచలం అటవీశాఖ అధికారులు...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ. 3.50 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎఫ్‌డీవో సుజాత, చర్ల ఇన్‌ఛార్జి డీఆర్‌వో కృష్ణయ్య..రోడ్డు పనుల్లో కొన్ని చెట్లు తొలగించడంతో దానిపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసిన అధికారులు..





No comments:

Post a Comment

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు...

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు... నేరేడుచర్లలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సైదిరెడ్డి గారిని బూర్గులతండా కాంగ్రెస్ గ్రామ...