బెంగాల్: మమతాబెనర్జీ సంచలన వ్యాఖ్యలు...
సీఎం పదవికి నేను రాజీనామా చేయను. లోక్‌భవన్‌కు వెళ్లను...
గవర్నర్‌కు రాజీనామా లేఖ ఇవ్వను...
మేం ఎన్నికల్లో ఓడిపోలేదు.. గెలిచాం...
నేను సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు. మా ఓట్లను చోరీ చేశారు. -మమతా బెనర్జీ

No comments:
Post a Comment