గవర్నర్ అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్...
VCK IUML మద్దతు అనంతరం గవర్నర్ రాజేంద్రన్ కలుద్దామనుకున్నా TVK చీఫ్ విజయ్ కి నిరాశ ఎదురయింది. గవర్నర్ విజయ్ కి ఇంకా అపాయింట్మెంట్ ఇవ్వలేదు కేరళ గవర్నర్ గా రాజేంద్రన్ వ్యవహరిస్తుండడంతో ఆయన అక్కడికి వెళ్తున్నట్లు సమాచారం. దీంతో లోక్ భవన్ వరకు వెళ్లిన విజయ్ వెను దిరిగినట్లు సమాచారం.

No comments:
Post a Comment