కాంగ్రెస్ పార్టీ యూత్ సోషల్ మీడియా.కోఆర్డినేటర్ గద్దల పరశురాం మాట్లాడుతూ.
కేటీఆర్ కు అధికారంలో ఉన్నప్పుడు అహంకారం అపోజిషన్ లో ఉన్నప్పుడు అసహనం.కేటీఆర్ ఏ భాషలో మాట్లాడితే... మేము అదే భాషలో సమాధానం ఇవ్వాల్సి వస్తుంది.నీకు ఒక్కడికే తిట్టడం వస్తది అనుకోకు, నీకంటే ఎక్కువ తిట్టగలం,నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే... ప్రజల చేతిలో తన్నులు తినే పరిస్తితి వస్తుంది.
పేరుకే రైతుల కార్యక్రమం, కానీ ముఖ్యమంత్రి, ప్రజా ప్రభుత్వంను తిట్టడమే కేటీఆర్ లక్ష్యంగా కనిపిస్తోంది.
నిజంగా రైతు సమస్యలు ఉంటే... వాటిని ఎత్తి చూపి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి.
అధికారం లేక ఆగమాగం అవుతున్నాడు KTR..రైతులు రుణమాఫీ అడిగితే జైలుకు పంపుతా అన్నది ఎర్రబెల్లి కదా అని అడుగుతున్నా...అన్నదాతల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదు.పదేళ్లు అన్నదాతలను హరిగోస పెట్టించిన పాపం మీది.
ఖమ్మంలో మిర్చి రైతులకు సంకెళ్లు,నేరేళ్లలో రైతులపై కేసులు పెట్టించిన ఘనత మీదే.
ఇప్పుడు రైతులపై అపారమైన ప్రేమ ఉన్నట్లు కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదం.ధరణీతో ఎంతో మంది రైతులు భూములు కోల్పోయి, ఆత్మహత్యలు చేసుకున్నారు.అన్నదాతల భూములు గుంజుకుని, దోచుకున్నది మీరు, కాదా..అధికారంలో BRS పార్టీ ఉన్నప్పుడు రైతులు IKP సెంటర్లలో వడ్లు అమ్మితే. BRS నాయకులు మిల్లుల దళారులతోటి కుమ్మక్కై క్వింటాకి 10 నుండి 20కిలోల చొప్పున కటింగు చేసింది BRS ప్రభుత్వం ఇది నిజం కదా KTR.నీ మాట తీరు మార్చుకోకపోతే KTR వచ్చే ఎన్నికల్లో BRS పార్టీకి డిపాజిట్ రాకుండా అవుతుంది
ఖబర్ధార్ రైతు ద్రోహుల పార్టీ BRS ఖబర్ధార్
No comments:
Post a Comment