వరంగల్ రైతు సంగ్రామ సదస్సుకు పార్టీ జెండా ఊపి ప్రారంభం చేసిన బాల్నే వెంకన్న...
హన్మకొండ లో జరిగే రైతు సంగ్రామ సదస్సు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపు మెరకు చెన్నారావుపేట మండల కేంద్రంలోని పార్టీ జెండా ఊపి ప్రారంభం చేసిన మండల పార్టీ అధ్యక్షులు బాల్నే వెంకన్న ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు బాల్నే వెంకన్న గారు మాట్లాడుతూవరంగల్‌లో రైతు డిక్లరేషన్ పేరిట రైతులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండున్నర ఏళ్లు దాటినా ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా తెలంగాణ రైతులను నయవంచన చేసిందిమాట తప్పిన కాంగ్రెస్ సర్కార్‌కు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది.. రైతు వ్యతిరేక రేవంత్ సర్కార్ మెడలు వంచేందుకు బీఆర్‌ఎస్ సమరశంఖం పూరించిందిఅన్నదాతలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్‌ను, అదే వరంగల్ గడ్డపై నిలదీద్దాంరైతు సదస్సుకు విశేష స్పందనకేటీఆర్ సభకు స్వచ్ఛందంగా తరలివస్తున్న రైతన్నలుకాంగ్రెస్ పోవాలి - కెసిఆర్ రావాలి అనే నినాదాలతో మారుమోగనున్న రైతు సదస్సుమొక్కజొన్న వరి రైతులకు పూర్తి మద్దతు బీఆర్ఎస్ పార్టీరైతు సంగ్రామ సభకు తరలి వెళ్లిన మండల నాయకులు సీనియర్ నాయకులు, మండల ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పార్టీ నాయకులు,యూత్ నాయకులు. పార్టీ శ్రేణులు, రైతులు, పెద్ద సంఖ్యలో బయలుదేరారు

No comments:
Post a Comment