🔴
Loading latest posts...

Tuesday, May 5, 2026

రైతు సంగ్రామ సభకు తరలి వెళ్లిన పట్టణ బిఆర్ఎస్ పార్టీ నాయకులు

రైతు సంగ్రామ సభకు తరలి వెళ్లిన  పట్టణ బిఆర్ఎస్ పార్టీ  నాయకులు

హన్మకొండ లో జరిగే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ ముఖ్య అతిధిగ నిర్వహించు  రైతు సంగ్రామ సదస్సుకు నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశానుసారం రైతు సంగ్రామ సభకు తరలి వెళ్లిన  నర్సంపేట పట్టణ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు...

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు... నేరేడుచర్లలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సైదిరెడ్డి గారిని బూర్గులతండా కాంగ్రెస్ గ్రామ...