🔴
Loading latest posts...

Wednesday, May 6, 2026

తమిళనాడు ముఖ్యమంత్రిగా రేపు టీవీకే చీఫ్ విజయ్ ప్రమాణస్వీకారంపై అనిశ్చితి..!

తమిళనాడు ముఖ్యమంత్రిగా రేపు టీవీకే చీఫ్ విజయ్ ప్రమాణస్వీకారంపై అనిశ్చితి..!

మెజార్టీపై గవర్నర్‌ను ఒప్పించలేకపోయిన విజయ్.. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే పార్టీకి లభించని గవర్నర్ అనుమతి.
విజయ్‌కు ప్రస్తుతం 112 మంది ఎమ్మెల్యేల (107 మంది టీవీకే పార్టీ ఎమ్మెల్యేలు + ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు) మద్దతు.
118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలని విజయ్‌కు గవర్నర్ సూచన.

No comments:

Post a Comment

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు...

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు... నేరేడుచర్లలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సైదిరెడ్డి గారిని బూర్గులతండా కాంగ్రెస్ గ్రామ...